బాలాసోర్‌లోని డిఆర్‌డీఓకు చెందిన ప్రూఫ్ అండ్ ఎక్స్‌పరిమెంటల్ ఎస్టాబ్లిష్‌మెంట్ గ్రాడ్యుయేట్, టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 49
వివరాలు:
1. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: 09
2. టెక్నీషియన్ అప్రెంటిస్ (డిప్లొమా): 40
విభాగాలు: ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, మెకానికల్.
అర్హత: పోస్టును అనుసరించి డిప్లొమా, బీఈ/బీటెక్ ఉత్తీర్ణత ఉండాలి.
జీతం: నెలకు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌కు రూ.12,300, టెక్నీషియన్ అప్రెంటిస్‌కు రూ.10,900.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఈమెయిల్ training.pxe@gov.in ద్వారా
దరఖాస్తు చివరి తేదీ: 19.10.2025.
Website:https://drdo.res.in/drdo/