Published on Mar 11, 2025
Government Jobs
బెల్‌లో సీనియర్‌ డిప్యూటీ ఇంజినీర్‌ పోస్టులు
బెల్‌లో సీనియర్‌ డిప్యూటీ ఇంజినీర్‌ పోస్టులు

భారత ప్రభుత్వరంగ సంస్థ నవరత్న కంపెనీ మచిలిపట్నంలోని భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (బెల్‌) ఫిక్స్‌డ్‌ టర్మ్‌ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. 

మొత్తం పోస్టులు సంఖ్య: 20

వివరాలు:

డిప్యూటీ ఇంజినీర్‌(ఎలక్ట్రానిక్స్‌): 08

డిప్యూటీ ఇంజినీర్‌(మెకానికల్‌): 12

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్/ బీఎస్సీ ఇంజినీరింగ్‌/ ఏఎంఐఈ/ జీఐఈటీఈ ఉత్తీర్ణత ఉండాలి.

వయోపరిమితి: 01.02.2025 నాటికి జనరల్‌ అభ్యర్థులకు 28ఏళ్లు; ఒబీసీలకు 31ఏళ్లు; ఎస్సీ/ ఎస్టీ వారికి 33 ఏళ్లు ఉండాలి.

జీతం: నెలకు రూ.40,000-రూ.1,40,000.

ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: జనరల్‌/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.472. (ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ/ ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ వారికి ఫిజులో మినహాయింపు ఉంటుంది). 

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 31-03-2025.

Website:https://bel-india.in/