Published on Feb 10, 2025
Government Jobs
బెల్‌లో సినియర్‌ అసిస్టెంట్‌ ఆఫీసర్‌ పోస్టులు
బెల్‌లో సినియర్‌ అసిస్టెంట్‌ ఆఫీసర్‌ పోస్టులు

బెంగళూరులోని ప్రభుత్వ రంగ సంస్థ భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (బెల్‌) ఫిక్స్‌డ్‌ టర్మ్‌ ప్రాతిపదికన సినియర్‌ అసిస్టెంట్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

మొత్తం పోస్టులు: 05

వివరాలు:

అర్హత: ఏదైనా పీజీ (హిందీ లేదా ఇంగ్లిష్‌ ఒక సబ్జెక్టుగా ఉండాలి)ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

వయోపరిమితి: 35 ఏళ్లు మించకూడదు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.

జీతం: నెలకు రూ.30,000- రూ.1,20,000.

ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

దరఖాస్తు ఫీజు: రూ.400+జీఎస్‌టీ.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా.

చిరునామా: డిప్యూటీ మేనేజర్, హెచ్‌ఆర్‌, భారత్ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్, ప్లాట్‌ నెం.405, ఇండస్ట్రియల్‌ ఏరియా ఫేజ్‌3, పంచకుల, హరియాణా.చిరునామాకు స్పీడ్‌ పోస్టు ద్వారా పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేదీ: 26-02-2025.

Website:https://bel-india.in/