పుణెలోని ప్రభుత్వ రంగ సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్) డిప్యూటీ ఇంజినీర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టులు: 22
వివరాలు:
డిప్యూటీ ఇంజినీర్ (ఈ-II)
విభాగాలు: ఎలక్ట్రానిక్స్, మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్
అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/ బీటెక్/ ఏఎంఏఈ/ జీఐఈటీఈ ఎలక్ట్రానిక్స్ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 28 ఏళ్లు మించకూడదు.
స్టైపెండ్: నెలకు రూ.40,000 - రూ.1,40,000.
దరఖాస్తు ఫీజు: రూ.472. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ వారికి ఫీజులో మినహాయింపు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 24.02.2025.
Website:https://bel-india.in/