Please note, our website will be undergoing scheduled maintenance on Monday, 25th November night from 11:00 PM to 3:00 AM IST (5:30 PM to 9:30 PM UTC) and will be temporarily unavailable. Sorry for the inconvenience.
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్) ఫిక్స్‌డ్ టెన్యూర్ ప్రాతిపదికన ఇంజినీర్ల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం పోస్టులు: 229 (యూఆర్-99, ఈడబ్ల్యూఎస్-20, ఓబీసీ-61, ఎస్సీ-32, ఎస్టీ-17)
వివరాలు:
విభాగాలు: ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్.
అర్హత: బీఈ/ బీటెక్/ బీఎస్సీ ఇంజినీరింగ్ (ఎలక్ట్రానిక్స్/ మెకానికల్/ కంప్యూటర్ సైన్స్/ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణత.
గరిష్ఠ వయో పరిమితి: 01.11.2024 నాటికి 28 సంవత్సరాలు మించకూడదు.
వేతనం: నెలకు రూ.40,000- రూ.1,40,000.
ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్/ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా.
దరఖాస్తు రుసుము: రూ.400, జీఎస్టీ (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల, ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది).
జాబ్ లొకేషన్: బెంగళూరు కాంప్లెక్స్, అంబాలా, జోధ్‌పుర్, బటిండా, ముంబయి, వైజాగ్, దిల్లీ, ఇందౌర్, ఘజియాబాద్.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 10-12-2024.
రాత పరీక్ష నిర్వహణ: డిసెంబర్, 2024.
Website:https://bel-india.in/
Apply online:https://jobapply.in/BEL2024BNGEngineerFTE/Default.aspx