బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్) ఫిక్స్‌డ్ టర్మ్/ కంట్రాక్ట్ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 14
వివరాలు:
సీనియర్ ఇంజినీర్ (ఫిజికల్ డిజైన్ ఇంజినీర్): 02
సీనియర్ ఇంజినీర్: 12
అర్హత: వీసీఎస్‌ఐ డిజైన్/ మైక్రోఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ విభాగంలో బీఈ/బీటెక్/ ఎంఈ/ఎంటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 32 ఏళ్లు మించకూడదు.
జీతం: నెలకు రూ.50,000- రూ.1,60,000.
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: ప్రాజెక్ట్ ఇంజినీర్‌కు రూ.600 (ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ/ ఎక్స్ సర్వీస్‌మెన్ వారికి ఫిజులో మినహాయింపు ఉంటుంది).
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా.
చిరునామా: డిప్యూటీ జనరల్ మేనేజర్ (హెచ్‌ఆర్), ప్రొడక్ట్ డెవెలప్‌మెంట్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్ (పీడీఐసీ). భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ప్రొ.యూఆర్ రావ్ రోడ్, నల్గొండ సర్కిల్, జలహళ్లి పోస్టు, బెంగళూరు.
దరఖాస్తుకు చివరి తేదీ: 19-05-2025.
Website: https://bel-india.in/