భారత ప్రభుత్వరంగ సంస్థ నవరత్న కంపెనీ బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్) తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.
మొత్తం పోస్టులు సంఖ్య: 07
వివరాలు:
ప్రాజెక్ట్ ఇంజినీర్: 05
ట్రైనీ ఇంజినీర్: 02
విభాగాలు: ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, ఎరోనాటికల్/ ఎరోస్పేస్.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత ఇంజినీరింగ్ విభాగంలో బీఈ/బీటెక్/ బీఎస్సీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 01.04.2025 నాటికి ప్రాజెక్ట్ ఇంజినీర్‌కు 32 ఏళ్లు; ట్రైనీ ఇంజినీర్‌కు 28 ఏళ్లు ఉండాలి.
జీతం: నెలకు ప్రాజెక్ట్ ఇంజినీర్‌కు మొదటి ఏడాది రూ.40,000; రెండో ఏడాది రూ.45,000; మూడో ఏడాది రూ.50,000. ట్రైనీ ఇంజినీర్‌కు మొదటి ఏడాది రూ.35,,000; రెండో ఏడాది రూ.35,000.
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: ప్రాజెక్ట్ ఇంజినీర్‌కు రూ.472; ట్రైనీ ఇంజినీర్‌కు రూ.177. (ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ/ ఎక్స్ సర్వీస్‌మెన్ వారికి ఫిజులో మినహాయింపు ఉంటుంది).
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 30-04-2025.
Website:https://bel-india.in/