Published on Sep 27, 2024
Government Jobs
బెల్‌లో ఇంజినీర్ పోస్టులు
బెల్‌లో ఇంజినీర్ పోస్టులు

బెంగళూరులోని ప్రభుత్వ రంగ సంస్థ భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్ (బెల్‌) ఫిక్స్‌డ్‌ టర్మ్ ప్రాతిపదికన ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 13

వివ‌రాలు:

1. సీనియర్ అసిస్టెంట్ ఇంజినీర్‌: 12

2. సీనియర్ అసిస్టెంట్ ఫెసిలిటీ ఆఫీసర్: 01

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా (ఎలక్ట్రానిక్స్‌/ మెకానికల్ / ఎలక్ట్రికల్), డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 1.09.2024 నాటికి 50 ఏళ్లు మించకూడదు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.

జీతం: నెలకు రూ.40,000- రూ.1,20,000.

ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

ఆన్‌లైన్ దరఖాస్తుల‌కు చివరి తేదీ: 15-10-2024.

Website:https://bel-india.in/