- ప్రపంచ ర్యాపిడ్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్యం గెలిచిన తెలంగాణ కుర్రాడు అర్జున్ ఇరిగేశి.. బ్లిట్జ్ విభాగంలోనూ కంచు పతకం నెగ్గి ‘డబుల్’ సాధించాడు. విశ్వనాథన్ ఆనంద్ (2017) తర్వాత ఒకే టోర్నీలో రెండు విభాగాల్లో పతకాలు గెలిచిన ఘనత అర్జున్‌దే. నార్వే స్టార్ మాగ్నస్ కార్ల్‌సన్ బ్లిట్జ్ టోర్నీ ట్రోఫీని దక్కించుకున్నాడు. ఈ టైటిల్ గెలవడం అతడికి తొమ్మిదోసారి. మొత్తంగా అతడికిది 20వ ప్రపంచ టైటిల్.
- మహిళల విభాగంలో బిబిసారా అసుబయెవా (కజకిస్థాన్) విజేతగా నిలిచింది.