Published on Oct 28, 2025
Internship
బ్లాక్‌స్కల్‌ ప్లాట్‌ఫామ్స్‌ కంపెనీలో పోస్టులు
బ్లాక్‌స్కల్‌ ప్లాట్‌ఫామ్స్‌ కంపెనీలో పోస్టులు

బ్లాక్‌స్కల్‌ ప్లాట్‌ఫామ్స్‌ కంపెనీ మార్కెటింగ్‌  పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు:

సంస్థ: బ్లాక్‌స్కల్‌ ప్లాట్‌ఫామ్స్‌ 

పోస్టు పేరు: మార్కెటింగ్‌ 

నైపుణ్యాలు: ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్, ఇంగ్లిష్‌ మాట్లాడటం, ఎంఎస్‌-ఎక్సెల్, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌లో నైపుణ్యం ఉండాలి.

స్టైపెండ్‌: రూ.3,000.

వ్యవధి: 2 నెలలు

దరఖాస్తు గడువు: 21-11-2025.

Website:https://internshala.com/internship/detail/work-from-home-marketing-internship-at-blaccsckull-platforms-private-limited1761156408