బ్రహ్మోస్ డైరెక్టర్ జనరల్‌గా డీఆర్‌డీఎల్ శాస్త్రవేత్త డాక్టర్ జైతీర్థ్ ఆర్ జోషి 2024, డిసెంబరు 1న దిల్లీలో బాధ్యతలు చేపట్టారు.
భారత్, రష్యా సంయుక్తంగా బ్రహ్మోస్ ఏరోస్పేస్‌ని ఏర్పాటుచేశాయి. హైదరాబాద్‌లోనూ దాని కార్యాలయం ఉంది.
అతుల్ దినకర్ రాణే పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానంలో డాక్టర్ జోషి బాధ్యతలు చేపట్టారు.