ముంబయిలోని భారత అణు శక్తి విభాగానికి చెందిన బాబా అణు పరిశోధనా కేంద్రం (బార్క్) అడ్‌హక్ ప్రాతిపదికన నర్స్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
వివరాలు:
నర్స్: 12 పోస్టులు
అర్హత: నర్సింగ్ & మిడ్‌వైఫరీలో డిప్లొమా లేదా బీఎస్సీ నర్సింగ్ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం, ఉద్యోగానుభవం ఉండాలి.
గరిష్ఠ వయో పరిమితి: 50 సంవత్సరాలు మించకూడదు.
జీతం: నెలకు రూ.24,234
ఇంటర్వ్యూ తేదీ: 27.01.2026.
వేదిక: కాన్ఫరెన్స్ రూం.నెం2, గ్రౌండ్‌ఫ్లోర్, బార్క్ హాస్పిటల్, అనుశక్తినగర్, ముంబయి.