Published on Apr 12, 2025
Admissions
బ్రిక్‌-ఎన్‌ఐఏబీ హైదరాబాద్‌లో పీహెచ్‌డీ ప్రవేశాలు
బ్రిక్‌-ఎన్‌ఐఏబీ హైదరాబాద్‌లో పీహెచ్‌డీ ప్రవేశాలు

బీఆర్‌ఐ-నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ యానిమల్ బయోటెక్నాలజీ (బ్రిక్‌-ఎన్‌ఐఏబీ), హైదరాబాద్  2025-26 విద్యా సంవత్సరానికి పీహెచ్‌డీ ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 

వివరాలు:

అర్హత: అభ్యర్థులు మాస్టర్స్‌ డిగ్రీ(ఎంఎస్సీ, ఎంటెక్‌, ఎంవీఎస్సీ, లేదా ఎం.ఫార్మ్‌), ఎంబీబీఎస్‌, లేదా బీటెక్‌లో ఉత్తీర్ణతతో పాటు సీఎస్‌ఐఆర్‌/యూజీసీ/డీబీటీ/ఐసీఎంఆర్‌/ఐఎన్‌ఎస్‌పీఐఆర్‌ఈ నెట్ జేఆర్‌ఎఫ్‌ 5 ఏళ్ల ఫెలోషిప్‌ పొంది ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 2025 ఏప్రిల్ 30.

ప్రవేశ తేదీ: 2025 మే 30.

Website:https://www.niab.res.in/