Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Feb 25, 2026
Apprenticeship
బార్క్‌లో అప్రెంటిస్‌ ఉద్యోగాలు
బార్క్‌లో అప్రెంటిస్‌ ఉద్యోగాలు

ముంబయిలోని భారత అణు శక్తి విభాగానికి చెందిన బాబా అణు పరిశోధనా కేంద్రం (బార్క్‌) ఐటీఐ అప్రెంటిస్‌షిప్‌ ట్రైనింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. 

వివరాలు:

ఐటీఐ అప్రెంటిస్‌షిప్‌ ట్రైనింగ్‌: 61 ఖాళీలు

ట్రేడులు: వెల్డర్‌, కార్పెంటర్‌, మెటిరియల్‌ హిండ్లింగ్‌ ఎక్విప్‌మెంట్‌ మెషిన్‌ కమ్‌ ఆపరేటర్‌, ఫిట్టర్‌, మెషినిస్ట్‌, ఎలక్ట్రీషియన్‌, టర్నర్‌, మెషిన్‌ టూల్‌ మెయింటనెన్స్‌, డ్రాట్స్‌మ్యాన్‌ మెకానిక్‌, ఎలక్ట్రానిక్‌ మెకానిక్‌, పెయింటర్‌, రిఫ్రిజిరేషన్‌ అండ్‌ ఏసీ మెకానిక్‌, మెకట్రానిక్స్‌, మోటర్‌ వెహికల్‌.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణత ఉండాలి.

స్టైపెండ్‌: నెలకు వెల్డర్‌, కార్పెంటర్‌, మెటిరియల్‌ హిండ్లింగ్‌ ఎక్విప్‌మెంట్‌ మెషిన్‌ కమ్‌ ఆపరేటర్‌ ట్రేడ్‌ పోస్టులకు రూ.18,574; ఇతర ట్రేడ్‌ పోస్టులకు రూ.20,896.

ఎంపిక విధానం: టెన్త్‌, ఐటీఐ మార్కుల ఆధారంగా.

ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 02-03-2026.

Website:https://barc.gov.in/careers/recruitment.html