టీమ్‌ఇండియా బ్యాటింగ్ కోచ్‌గా సితాన్షు కోటక్‌ను బీసీసీఐ 2025, జనవరి 16న నియమించింది.
ఈయన సుదీర్ఘ కాలంగా జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)లో బ్యాటింగ్ కోచ్‌గా పనిచేస్తున్నాడు.
గత కొన్నేళ్లలో భారత సీనియర్, ‘ఎ’ జట్ల పర్యటనల్లో కోచ్‌గానూ బాధ్యతలు నిర్వర్తించాడు.
2024 ఐర్లాండ్ పర్యటనలో టీమ్‌ఇండియా ప్రధాన కోచ్‌గానూ వ్యవహరించాడు.