Published on Jan 17, 2026
Apprenticeship
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో అప్రెంటిస్ పోస్టులు
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో అప్రెంటిస్ పోస్టులు

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (బీఓఎం) 2025-26 ఆర్థిక సంవత్సరానికి అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.

మొత్తం పోస్టులు: 600

వివరాలు:

అర్హత: సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

గరిష్ఠ వయోపరిమితి: 20 ఏళ్ల నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు పీడౠ్ల్యబీడీ అభ్యర్థులకు 10 ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

జీతం: నెలకు రూ.12,300.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఎంపిక ప్రక్రియ: విద్యార్హతల మెరిట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు చివరి తేదీ: 25-01-2026.

Website: https://bankofmaharashtra.bank.in/current-openings