Published on Nov 19, 2025
Government Jobs
బ్యాంక్ ఆఫ్ బరోడాలో మేనేజర్‌ పోస్టులు
బ్యాంక్ ఆఫ్ బరోడాలో మేనేజర్‌ పోస్టులు

బ్యాంక్ ఆఫ్‌ బరోడా (బీఓబీ) వివిధ విభాగాల్లో మేనేజర్‌, డిప్యూటీ మేనేజర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 82

వివరాలు:

1. జోనల్ రిసీవబుల్‌ మేనేజర్‌: 13

2. రీజినల్‌ రిసీవబుల్‌ మేనేజర్: 13 

3. ఏరియా రిసీవబుల్‌ మేనేజర్: 49 

4. కంప్లియన్స్‌ మేనేజర్‌: 01 

5. కంప్లైంట్‌ మేనేజర్‌: 01

6. ప్రాసెస్‌ మేనేజర్‌: 01

7. వెండర్‌ మేనేజర్: 01 

8. ఫ్లోర్‌ మేనేజర్: 03 

అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిప్లొమా, డిగ్రీ, పీజీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: పోస్టులను అనుసరించి 25 ఏళ్ల నుంచి 52 ఏళ్లు ఉండాలి.

దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.850, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, మహిళా అభ్యర్థులకు రూ.175.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ఆధారంగా.

దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 2025 డిసెంబర్‌ 09

Website:https://bankofbaroda.bank.in/career/current-opportunities