బ్యాంక్ ఆఫ్ బరోడా, ముంబయి కాపిటల్ మార్కెట్ లిమిటెడ్ విభాగంలో బిజినెటస్ డెవలప్‌మెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకీ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
మొత్తం పోస్టులు: 80
వివరాలు:
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ(ఫైనాన్షియల్ సర్వీస్, సేల్స్ ప్రొడక్ట్)లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
దరఖాస్తు ప్రక్రియ: ఈమెయిల్ ద్వారా email ‘careers@bobcaps.in’.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు చివరి తేదీ: 28-02-2025.
Website:https://www.bobcaps.in/careers