బ్యాంక్ ఆఫ్ బరోడా ఒప్పంద ప్రాతిపదికన ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 12
వివరాలు:
డిప్యూటీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్: 01
డిప్యూటీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్: 01
డిప్యూటీ చీఫ్ డిజిటల్ ఆఫీసర్: 01
చీఫ్ డిఫెన్స్ బ్యాంకింగ్: 01
హెడ్ బల్క్ రిటైల్: 01
డీవీపీ బల్క్ రిటైల్: 03
డిప్యూటీ చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్: 01
వీపీ టాలెంట్ ఇన్ఫర్మేషనల్ సెక్యూరిటీ ఆఫీసర్: 01
డిప్యూటీ హెడ్ ఐఎస్ ఆడీట్: 01
అర్హత: ఏదైనా విభాగంలో డిగ్రీ, పీజీ, సీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ, సైకోమెట్రిక్ టెస్ట్ తదితరాల ఆధారంగా.
దరఖాస్తు ఫీజు: యూఆర్, ఈడబ్ల్యూఎస్, ఓబీలకు రూ.850; ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఈఎస్ఎం/డీఈఎస్‌ఎం&ఓబీసీలకు రూ.175.
దరఖాస్తు చివరి తేదీ: 30-11-2025.
Website:https://bankofindia.bank.in/