Published on Nov 12, 2025
Apprenticeship
బ్యాంక్ ఆఫ్ బరోడాలో అప్రెంటిస్‌ పోస్టులు
బ్యాంక్ ఆఫ్ బరోడాలో అప్రెంటిస్‌ పోస్టులు

బ్యాంక్ ఆఫ్‌ బరోడా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఉన్న గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 2,700

వివరాలు:

1. తెలంగాణ: 154

2. ఆంధ్రప్రదేశ్‌: 38

3. తమిళనాడు: 159

4. కర్ణాటక: 440

5. కేరళ: 52

6. ఒడిశా: 29

7. పాండిచ్చెరి: 06

8. ఛత్తీస్‌గఢ్‌: 48

9. గోవా: 10

10. మహారాష్ట్ర: 297

11. మధ్యప్రదేశ్‌: 56

12. పశ్చిమ్ బెంగాల్‌: 104

13. బిహార్‌: 47

14. ఉత్తర్‌ ప్రదేశ్‌: 307

15. ఉత్తారఖండ్‌: 22

16. రాజస్థాన్‌: 215

17. ఝార్ఖండ్‌: 15

18. పంజాబ్‌: 96

19. మిజోరం: 05

20. మణిపుర్‌: 02

21. చంఢీఘర్‌: 12

22. గుజరాత్: 400

23. దాద్రానగర్‌ హవేలి: 05

24. దిల్లీ: 119

25. జమ్మూ కశ్మీర్‌: 05

26. హరియాణా: 36

27. అస్సాం: 21

అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీలో ఉత్తీర్ణత ఉండాలి.

వయోపరిమితి: 20 నుంచి 28 ఏళ్లు ఉండాలి. ఎస్సీ/ఎస్టీకి 5 ఏళ్లు, ఓబీసీకి 3 ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

స్టైంపెండ్: నెలకు రూ.15,000.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.800. పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.400. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజు లేదు.

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ రాత పరీక్ష, లోకల్ లాంగ్వేజ్‌ టెస్ట్‌, డాక్యుమెంట్ వెరిఫికేషన్‌ ఆధారంగా. 

ఆన్‌లైన్‌ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: డిసెంబర్ 1.

Website:https://bankofbaroda.bank.in/career/current-opportunities/engagement-of-apprentices-under-the-apprentices-act-1961-11-03