Published on Feb 19, 2025
Government Jobs
బ్యాంక్ ఆఫ్ ఇండియాలో స్పెషలిస్ట్‌ సెక్యూరిటీ ఆఫీసర్ పోస్టులు
బ్యాంక్ ఆఫ్ ఇండియాలో స్పెషలిస్ట్‌ సెక్యూరిటీ ఆఫీసర్ పోస్టులు

ముంబయిలోని బ్యాంక్ ఆఫ్ ఇండియా కింది స్పెషలిస్ట్‌ సెక్యూరిటీ ఆఫీసర్స్‌ (ఎంఎంజీఎస్‌-II) ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

మొత్తం పోస్టులు: 10

వివరాలు:

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణత లేదా తత్సమాన విద్యర్హత ఉండాలి.

పే స్కేల్: నెలకు రూ.64820- రూ.93,960.

వయోపరిమితి: 40 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: గ్రూప్‌ డిస్కషన్‌ లేదా ఇంటర్వ్యూ ఆధారంగా.

ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 04.03.2025.

Website:https://bankofindia.co.in/