Published on May 28, 2025
Government Jobs
బామర్‌ లారీ కంపెనీ లిమిటెడ్‌లో పోస్టులు
బామర్‌ లారీ కంపెనీ లిమిటెడ్‌లో పోస్టులు

కోల్‌కతాలోని బామర్‌ లారీ అండ్‌ కంపెనీ లిమిటెడ్‌ (బామర్‌ లారీ) వివిధ విభాగాల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 05

వివరాలు:

విభాగాలు: ఓషిన్‌ ఎక్స్‌పోర్ట్‌, ఆపరేషన్స్‌, మ్యాన్‌ఫ్యాక్చరింగ్‌, ఎఫ్ఐసీఓ ఫంక్షనల్, లాజిస్టిక్స్‌, ఇండస్ట్రియల్‌, కార్పొరేట్‌ ఐటీ.

1. సీనియర్‌ మేనేజర్‌: 01

2. అసిస్టెంట్‌ మేనేజర్‌: 02

3. మేనేజర్‌: 02

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎంబీఏ, డిగ్రీ(ఇంజినీరింగ్‌)లో ఉత్తీర్ణతతో పాటు పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: సీనియర్‌ మేనేజర్‌కు 40 ఏళ్లు, అసిస్టెంట్ మేనేజర్‌కు 27 ఏళ్లు, మేనేజర్‌కు 37 ఏళ్లు.

జీతం: నెలకు అసిస్టెంట్ మేనేజర్‌కు రూ.40,000 - 1,40,000, మేనేజర్‌కు రూ.60,000 - 1,80,000, సీనియర్‌ మేనేజర్‌కు రూ.70,000 - రూ.2,00,000.

ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 2025 జూన్‌ 20.

Website:https://www.balmerlawrie.com/careers/current-openings