భారత ప్రభుత్వరంగ సంస్థకు చెందిన పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ మంత్రిత్వ శాఖ పరిధిలోని కోల్‌కతాలోని బామర్ లారీ అండ్ కో లిమిటెడ్ రెగ్యులర్/ ఫిక్స్‌డ్ టర్మ్ కాంట్రాక్ట్ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 13
వివరాలు:
1. సీనియర్ మేనేజర్- 02
2. డిప్యూటీ మేనేజర్- 03
3. అసిస్టెంట్ మేనేజర్- 02
4. ఆఫీసర్- 04
5. జూనియర్ ఆఫీసర్/ ఆఫీసర్- 02
విభాగాలు: బ్రాండ్, అకౌంట్స్ అండ్ ఫైనాన్స్, మార్కెటింగ్, రైల్ ఆపరేషన్స్, కలెక్షన్స్, హైదరాబాద్, క్వాలిటీ కంట్రోల్, కీ అకౌంట్ మేనేజ్‌మెంట్, కలెక్షన్, ట్రావెల్.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో సీఏ, ఐసీడబ్ల్యూఏ, డిప్లొమా, డిగ్రీ, ఎంబీఏ, బీ ఫార్మ్, ఎంఎస్సీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.
జీతం: నెలకు ఆఫీసర్ పోస్టుకు 30 రూ.41,474; డిప్యూటీ మేనేజర్‌కు రూ.89,108; అసిస్టెంట్ మేనేజర్‌కు రూ.40,000; డిప్యూటీ మేనేజర్ (మార్కెటింగ్)కు రూ.50,000; సీనియర్‌కు మేనేజర్‌కు రూ.70,000.
వయోపరిమితి: ఆఫీసర్‌కు 30ఏళ్లు; డిప్యూటీ మేనేజర్‌కు 35 ఏళ్లు సీనియర్‌కు మేనేజర్‌కు 40 ఏళ్లు; జూనియర్ ఆఫీసర్‌కు 30 ఏళ్లు మించకూడదు.
జాబ్ లొకేషన్: కోల్‌కతా, సిల్వెస్సా, రూర్కెలా, దిల్లీ, చెన్నై, త్రివేండ్రం, హైదరాబాద్.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, విద్యార్హతలు, పని అనుభవం ఆధారంగా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 18-04-2025.
Website:https://www.balmerlawrie.com/