వేగంగా 200 వికెట్లు సాధించిన భారత బౌలర్లలో బుమ్రా (44 మ్యాచ్‌లు).. జడేజాతో కలిసి ఉమ్మడిగా రెండో స్థానంలో నిలిచాడు.
అశ్విన్ (33 టెస్టులు) ముందున్నాడు. టెస్టుల్లో 200 వికెట్లు తీసిన బౌలర్లలో 20 కన్నా తక్కువ సగటు ఉన్నది బుమ్రా (19.56)కు మాత్రమే.
200 వికెట్లు సాధించే క్రమంలో బుమ్రా ఇచ్చిన పరుగులు 3912. ఈ మైలురాయి అందుకున్న బౌలర్లలో 4 వేలకంటే తక్కువ పరుగులు ఇచ్చింది అతడొక్కడే.