ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, బీబీనగర్ వివిధ విభాగాల్లో సీనియర్ రెసిడెండ్ పోస్టుల భర్తీకీ దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టులు: 75
వివరాలు:
విభాగాలు: అనస్థీషియాలజీ, అనాటమీ, బయోకెమిస్ట్రీ, డెర్మటాలజీ, ఈఎన్‌టీ, ఫోరెన్సిక్ మెడిసిన్ అండ్ టాక్సికాలజీ, జనరల్ మెడిసిన్ అండ్ సూపర్ స్పెషాలిటీస్, జనరల్ సర్జరీ అండ్ సూపర్ స్పెషాలిటీస్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, మైక్రోబయాలజీ, ఓబీజీవై, ఆర్థోపెడిక్స్, ఆప్తాల్మాలజీ, పీడీయాట్రిక్స్ అండ్ నియోనెటాలజీ, పాథాలజీ, ఫార్మకాలజీ, ఫిజియాలజీ, ఫిజికల్ మెడిసిన్ అండ్ రిహబిలిటేషన్, సైకియాట్రీ, రేడియో డయాగ్నోసిస్, ట్రాన్స్‌ఫ్యూషన్ మెడిసిన్ అండ్ బ్లడ్ బ్యాంక్.
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఎండీ, ఎంఎస్, డీఎం, ఎంసీహెచ్, పీహెచ్‌డీ(ఎంఎస్సీ, ఎంబయోటెక్)లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 28-02-2025 తేదీ నాటికి 45 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 28-02-2025.