Published on Jan 29, 2025
Walkins
బాపట్ల ఏఎన్‌జీఆర్‌ఏయూలో టెక్నికల్‌ అసిస్టెంట్‌ పోస్టులు
బాపట్ల ఏఎన్‌జీఆర్‌ఏయూలో టెక్నికల్‌ అసిస్టెంట్‌ పోస్టులు

బాపట్లలోని ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, అగ్రికల్చర్‌ కాలేజీలో తాత్కాలిక ప్రాతిపదికన కింది ఖాళీల భర్తీకి వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.

వివరాలు:

టెక్నికల్‌ అసిస్టెంట్‌: 04 పోస్టులు

అర్హతలు: ఏఎన్‌జీఆర్‌ఏయూ నుంచి అగ్రికల్చర్‌ డిప్లొమా ఉత్తీర్ణత ఉండాలి. 

జీతం: నెలకు రూ.15,000.

వాక్-ఇన్-ఇంటర్వ్యూ తేదీ: 05-02-2025.

వయోపరిమితి: పురుషులకు 40 ఏళ్లు; మహిళలకు 45 ఏళ్లు మించకూడదు.

ఇంటర్వ్యూ తేదీ: 31.01.2025.

వేదిక: ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, అగ్రికల్చర్‌ కాలేజీ, బాపట్ల.

Website:https://angrau.ac.in/