వారణాసిలోని బనారస్ హిందూ యూనివర్సిటీ (బీహెచ్‌యూ) తాత్కాలిక ప్రాతిపదికన జూనియర్ రిసెర్చ్ ఫెలో, రిసెర్చ్ అసోసియేట్ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహిస్తోంది.
వివరాలు:
1. జూనియర్ రిసెర్చ్ ఫెలో - 01
2. రిసెర్చ్ అసోసియేట్ - 01
అర్హత: సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీటెక్/ఎంటెక్ /ఎమ్మెస్సీ/ఎంసీఏలో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.
గరిష్ఠ వయోపరిమితి: 35 ఏళ్లు మించకూడదు.
దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా coordinator.cc@bhu.ac.in.కు పంపాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
ఇంటర్వ్యూ తేదీ: 30-01-2026.
వేదిక: బనారస్ హిందూ యూనివర్సిటీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ లోని కమిటీ రూమ్.