బీసీసీఐ అధ్యక్షుడిగా రోజర్ బిన్నీ ఇన్నింగ్స్ ముగిసింది.
ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా బోర్డు తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు.
ఎన్నికలయ్యే వరకు ఆయన విధులు నిర్వర్తిస్తాడు.
బిన్నీ 2022లో బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు.
ఆయన గత నెలలో 70 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు.