రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు బీడబ్ల్యూఎఫ్ అథ్లెట్ల కమిషన్ ఛైర్‌పర్సన్ (2026-29)గా ఎన్నికైంది. ఆమె బీడబ్ల్యూఎఫ్ కౌన్సిల్ సభ్యురాలిగా కూడా ఉంటుంది. సింధు 2020 నుంచి బీడబ్ల్యూఎఫ్ ఇంటిగ్రిటీ రాయబారిగా ఉంటోంది.