భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్) హైదరాబాద్ కంచన్‌బాగ్ యూనిట్ వివిధ విభాగాల్లో గ్రాడ్యుయేట్, డిప్లొమా అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టులు: 75 (గ్రాడ్యుయేట్ అప్రెంటిస్- 38 ఖాళీలు; డిప్లొమా అప్రెంటిస్- 37 ఖాళీలు)
వివరాలు:
గ్రాడ్యుయేట్ అండ్ డిప్లొమా అప్రెంటిషిప్ ట్రైనింగ్
విభాగాలు: సివిల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, డీసీసీపీ.
అర్హత: గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌కు బీఈ/ బీటెక్, డిప్లొమా అప్రెంటిస్‌కు డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
స్టైపెండ్: గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌కు రూ.9000; డిప్లొమా అప్రెంటిస్‌కు రూ.8000.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 05.04.2025.
Website:https://bdl-india.in/
Apply online:https://nats.education.gov.in/student_register.php