Published on Nov 22, 2025
Government Jobs
బిట్స్‌ పిలానీలో కేర్‌టేకర్ ఉద్యోగాలు
బిట్స్‌ పిలానీలో కేర్‌టేకర్ ఉద్యోగాలు

హైదరాబాద్‌లోని బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్, పిలానీ (బిట్స్‌ పిలానీ)  ఒప్పంద ప్రాతిపదికన కేర్‌టేకర్ (హాస్టల్స్)  పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

వివరాలు:

కేర్‌టేకర్ (హాస్టల్స్) - 04

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి  డిగ్రీలో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

జీతం: సంవత్సరానికి  రూ. 2– రూ.3 లక్షల వరకు 

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్ ద్వారా.

దరఖాస్తు చివరి తేదీ: 30-11-2025.

Website:http://https//www.bits-pilani.ac.in/career/research-fellow-positions/