Published on Sep 10, 2025
Government Jobs
బెంగుళూరు యూనివర్సిటీలో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు
బెంగుళూరు యూనివర్సిటీలో గెస్ట్ ఫ్యాకల్టీ  ఉద్యోగాలు

బెంగుళూరు యూనివర్సిటీ జ్ఞానభారతి క్యాంపస్, తాత్కాలిక ప్రాతిపదికన  వివిధ విభాగంలో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. 

వివరాలు:

గెస్ట్ ఫ్యాకల్టీ -57

విభాగాలు: హిందీ, ఉర్దూ, సంస్కృతం, తెలుగు, సోషల్ వర్క్, హిస్టరీ, విజువల్ ఆర్ట్స్, పొలిటికల్ సైన్స్, కమ్యూనికేషన్, ఉమెన్స్ స్టడీస్, ఫిలాసఫీ, పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ , సెంటర్ ఫర్ రూరల్ డెవలప్‌మెంట్ స్టడీస్.ఎడ్యుకేషన్,  ఫిజికల్ కామర్స్ , మేనేజ్‌మెంట్. 

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో  పీజీ,పీహెచ్‌డీ(కెమిస్ట్రీ, బయో-కెమిస్ట్రీ, బోటనీ, స్టాటిస్టిక్స్, ఎలక్ట్రానిక్ సైన్స్, అప్లైడ్ జువాలజీ, జెనెటిక్స్ & ఫోరెన్సిక్ సైన్స్, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, లైఫ్ సైన్స్, జియాలజీ, జాగ్రఫీ, ఎలక్ట్రానిక్ మీడియా ఫిల్మ్ మేకింగ్, గ్రాఫిక్ & యానిమేషన్, సైకాలజీ, యోగిక్ సైన్స్, ఫిజిక్స్, లైబ్రరీ & ఇన్ఫర్మేషన్ సైన్స్,  మైక్రోబయాలజీ & బయోటెక్నాలజీ,  సోషల్ వర్క్, సోషియాలజీ, హిస్టరీ, ఎకనామిక్స్, సెంటర్ ఫర్ రూరల్ డెవలప్‌మెంట్ స్టడీస్, మ్యాథమెటిక్స్,  కామర్స్ మేనేజ్‌మెంట్.)లో ఉత్తీర్ణత ఉండాలి.

జీతం: నెలకు రూ. 50,000.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు ఫీజు:  జనరల్ అభ్యర్థులకు రూ. 200. ఎస్సీ,ఎస్టీ,పీడౠ్ల్యబీడీ అభ్యర్థులకు రూ.100. 

దరఖాస్తు చివరి తేదీ: 17-09-2025

Website:https://bangaloreuniversity.karnataka.gov.in/