బొకారోలోని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్) వివిధ విభాగాల్లో కన్సల్టెంట్ డాక్టర్స్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
మొత్తం పోస్టులు: 7
వివరాలు:
విభాగాలు: న్యూరోసర్జరీ, ఆర్థోపెడిక్స్, అనస్థీషియా, జీడీఎంవో
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్‌లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 2025 మే 21వ తేదీ నాటికి 69 ఏళ్లు ఉండాలి.
జీతం: నెలకు రూ.1,20,000 నుంచి రూ. 2,50,000.
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా.
ఇంటర్వ్యూ తేదీ: 2025 జూన్ 5.
వేదిక: సీఎంవో (ఎం&హెచ్‌ఎస్) కార్యాలయం, బొకారో జనరల్ హాస్పిటల్, బొకారో, ఝార్ఖండ్ -827004.
Website:https://sailcareers.com/