Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Mar 17, 2026
Government Jobs
బీఓబీ క్యాపిటల్‌లో బిజినెస్‌ డెవెలప్‌మెంట్‌ మేనేజర్‌ పోస్టులు
బీఓబీ క్యాపిటల్‌లో బిజినెస్‌ డెవెలప్‌మెంట్‌ మేనేజర్‌ పోస్టులు

ముంబయిలోని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా అనుబంధ సంస్థ అయిన బీఓబీ క్యాపిటల్‌ మార్కెట్‌ లిమిటెడ్‌ వివిధ జోన్లలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  

మొత్తం పోస్టుల సంఖ్య: 103

వివరాలు: 

బిజినెస్‌ డెవెలప్‌మెంట్‌ మేనేజర్‌: 

నార్త్‌ జోన్‌లో: 37

వెస్ట్‌ జోన్‌లో: 44

సౌత్‌ అండ్ ఈస్ట్‌ జోన్‌లలో: 22

అర్హత: ఇంటర్మీడియట్‌ లేదా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు 6 నెలల సంబంధిత పని అనుభవం, డీమ్యాట్ ఖాతాల్లో తదితరాల్లో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది. సేల్స్ & మార్కెటింగ్, కస్టమర్ రిలేషన్‌షిప్ మేనేజ్‌మెంట్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.

దరఖాస్తు విధానం: ఈమెయిల్‌ ‘careers@bobcaps.in’. ద్వారా.

దరఖాస్తు చివరి తేదీ: 31-03-2026

Website:https://www.bobcaps.in/careers#jobopenings