Published on May 4, 2025
Government Jobs
బీఐఎస్‌లో సైంటిస్ట్‌ ఉద్యోగాలు
బీఐఎస్‌లో సైంటిస్ట్‌ ఉద్యోగాలు

బ్యారో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌ (బీఐఎస్‌) న్యూదిల్లీ వివిధ విభాగాల్లో సైంటిస్ట్‌-బి పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. 

మొత్తం పోస్టులు: 20

వివరాలు:

విభాగాలు: కెమిస్ట్రీ, సివిల్, కంప్యూటర్‌, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్‌, ఎన్విరాన్‌మెంటల్ 

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ(ఇంజినీరింగ్‌), గేట్‌, మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.

వయోపరిమితి: 23-05-2025 నాటికి 30 ఏళ్లు ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: గేట్‌ స్కోర్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 2025 మే 23.

Website: https://www.bis.gov.in/recruitment-of-scientist-b-4/