Published on Dec 30, 2025
Government Jobs
బీఐఎస్‌లో యంగ్‌ ప్రొఫెషనల్ పోస్టులు
బీఐఎస్‌లో యంగ్‌ ప్రొఫెషనల్ పోస్టులు

 

న్యూదిల్లీలోని బ్యూరో ఆఫ్‌ ఇండియన్ స్టాండర్డ్స్‌ (బీఐఎస్‌) ఒప్పంద ప్రాతిపదికన యంగ్‌ ప్రొఫెషనల్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 06

వివరాలు:

విభాగాలు: సీఈడీ, ఎఫ్‌ఏడీ, ఈఈడీ, ఎంఈడీ, ఎస్‌సీఎండీ.

అర్హత: సివిల్‌, ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌, ఫుడ్‌ సైన్స్‌ టెక్నాలజీ, మెకానికల్‌/ కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌లో బీటెక్‌/ బీఈ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

జీతం: నెలకు రూ.70,000.

వయోపరిమితి: 35 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: విద్యార్హత, ఉద్యోగానుభవం, టెక్నికల్‌ నాలెడ్జ్‌, షార్ట్‌లిస్ట్‌, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 17.01.2025.

Website:https://www.bis.gov.in/