Please note, our website will be undergoing scheduled maintenance on Monday, 25th November night from 11:00 PM to 3:00 AM IST (5:30 PM to 9:30 PM UTC) and will be temporarily unavailable. Sorry for the inconvenience.
గుజరాత్, గాంధీనగర్‌లోని భాస్కరాచార్య నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ స్పేస్ అప్లికేషన్స్ అండ్ జియో-ఇన్ఫర్మేటిక్స్ (బీఐఎస్ఏజీ-ఎన్) ఇంటర్న్‌షిప్ స్కీమ్-2024 కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 200
వివరాలు:
బీఐఎస్ఏజీ-ఎన్ ఇంటర్న్‌షిప్ స్కీమ్-2024
1. సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్: 90
2. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్/ మెషిన్ లెర్నింగ్/ ఐఓటీ: 50
3. సైబర్ సెక్యూరిటీ: 20
4. క్లౌడ్, డెవాప్స్ అండ్ ఆటోమేషన్: 20
5. స్టూడియో ఆపరేషన్స్ అండ్ కంటెంట్ డెవలప్‌మెంట్: 20
అర్హతలు:
కనీసం 65 శాతం మార్కులతో బీఈ/బీటెక్ (కంప్యూటర్ సైన్స్/ ఐటీ/ సివిల్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇనుస్ట్రుమెంటేషన్) ఉత్తీర్ణులై ఉండాలి.
2023 లేదా 2024 ఏడాదిలో పాసైన అభ్యర్థులు మాత్రమే అర్హులు.
స్టైపెండ్: నెలకు రూ.15,000.
శిక్షణ కాలం: 6 నెలలు.
శిక్షణ కేంద్రాలు: గుజరాత్, న్యూదిల్లీ.
ఎంపిక ప్రక్రియ: విద్యార్హతల్లో సాధించిన మార్కులు, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ / ఈమెయిల్ ద్వారా.
ఈమెయిల్:bisagdelhi@gmail.com
దరఖాస్తుకు చివరి తేదీ: 02-12-2024.
Website:https://bisag-n.gov.in/