Published on Jan 29, 2025
Walkins
బీఎస్‌ఆర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో అకౌంటెంట్‌ పోస్టులు
బీఎస్‌ఆర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో అకౌంటెంట్‌ పోస్టులు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం గుంటురూలోని బీఎస్‌ఆర్‌ పవర్‌కన్‌స్ట్రక్షన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కింది పోస్టుల భర్తికీ ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. 

మొత్తం పోస్టులు: 12

వివరాలు:

1. సీనియర్‌ అకౌంటెంట్‌- 02

2. అసిస్టెంట్‌ అకౌంటెంట్‌- 03

3. మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌- 03

4. డెటా ఎంట్రీ/ ఆఫీస్‌ అసిస్టెంట్‌- 04

విభాగాలు: అకౌంటెంట్‌, మార్కెటింగ్‌, కంప్యూటర్‌ ఆపరేటర్స్‌.

అర్హతలు: ఎంకాం, బీకాం, ఎంబీఏ/ బీబీఏ(మార్కెంటింగ్‌) లేదా ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు ఎంఎస్‌ ఆఫీస్‌, అకౌంటింగ్‌ పరిజ్ఞానం, ఇంగ్లిష్‌ రాయడం మాట్లాడటంతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

దరఖాస్తు విధానం: మెయిల్‌ ద్వారా.

ఈ మెయిల్‌:bsrpowertenali3@gmail.com

వేదిక: బీఎస్‌ఆర్‌ పవర్‌ కన్‌స్ట్రక్షన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌. ప్లాట్‌ నెం.68,69 & 74,75 ఆటో నగర్‌, తెనాలి.

ఇంటర్వ్యూ తేదీ: 31.01.2025.

Website:https://www.bsrpower.com/