Published on Apr 25, 2025
Government Jobs
బీఎంఆర్‌సీఎల్‌లో మెయింటైనర్‌ పోస్టులు
బీఎంఆర్‌సీఎల్‌లో మెయింటైనర్‌ పోస్టులు

బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్‌ లిమిటెడ్ (బీఎంఆర్‌సీఎల్‌) మెయింటైనర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

మొత్తం పోస్టులు: 150

వివరాలు:

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో పదో తరగతి, ఐటీఐలో ఉత్తీర్ణత ఉండాలి. 

వయోపరిమితి: 50 ఏళ్లు. 

జీతం: నెలకు రూ.25,000 - రూ.59,060.

ఎంపిక విధానం: విద్యార్హతల్లో సాధించిన మెరిట్, రాత పరీక్ష ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 22-05-2025.

Website:https://english.bmrc.co.in/career/

Apply online:https://recruitp.bmrc.co.in/