నొయిడాలోని బ్రాడ్ కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (బీఈసీఐఎల్) ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో జూనియర్ టెక్నీషియన్, ఏఈ, సెక్యూరిటీ ఆఫీసర్, డైటీషియన్, మెడికల్ ఆఫీసర్, మెడికో సోషల్ సర్వీస్ ఆఫీసర్, నర్సింగ్ ఆఫీసర్ మొదలైన పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 154
వివరాలు:
వివిధ విభాగాల్లోని పోస్టులు: జూనియర్ టెక్నీషియన్, అసిస్టెంట్ ఇంజినీర్, సెక్యూరిటీ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్, చీఫ్, సీనియర్ డైటీషియన్, ఛీఫ్ మెడికల్ రికార్డ్ ఆఫీసర్, మెడికల్ రికార్డ్ ఆఫీసర్, జూనియర్ మెడికల్ రికార్డ్ ఆఫీసర్, మెడికల్ రికార్డ్ టెక్నీషియన్, చీఫ్ మెడికల్ సోషల్ సర్వీస్ ఆఫీసర్, సూపర్‌వైజింగ్ మెడికల్ సోషల్ సర్వీస్ ఆఫీసర్, మెడికో సోషల్ వర్కర్, సైకియాట్రిక్ సోషల్ వర్కర్, చీఫ్ నర్సింగ్ ఆఫీసర్, డిప్యూటీ నర్సింగ్ సూపరింటెండెంట్, చీఫ్ ఫార్మసిస్ట్, ఫార్మసిస్ట్ గ్రేడ్-1, చైల్డ్ సైకాలజిస్ట్, కోడింగ్ క్లర్క్, సీఎస్‌ఎస్‌డీ ఆఫీసర్, సూపర్‌వైజర్, అటెండెంట్, ఈఈ, హెల్త్ ఎడ్యుకేటర్, డ్రెస్సర్, మెకానిక్, మేనేజర్, లీగల్ అసిస్టెంట్, లైబ్రేరియన్, ఎంటీఎస్ తదితరాలు.
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ, డిగ్రీ(సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ ఇంజినీరింగ్), పీజీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
జీతం: నెలకు పోస్టులను అనుసరించి రూ.17,000 నుంచి రూ.1,00,000.
దరఖాస్తు ప్రక్రియ: ఆఫ్‌లైన్ ద్వారా.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.295. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజు లేదు.
ఎంపిక విధానం: స్కిల్ టెస్ట్/ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు చివరి తేదీ: 2026 ఫిబ్రవరి 18.
చిరునామా: బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (బీఈసీఐఎల్), బీఈసీఐఎల్ భవన్, సీ-56/ఏ-17, సెక్టార్-62, నోయిడా-201307 (ఉత్తర్‌ప్రదేశ్) చిరునామాకు దరఖాస్తులు పంపిచాలి.
Website:https://www.becil.com/Vacancies