ఘజియాబాద్‌లోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్- కింది బ్రాంచుల్లో ఏడాది డిప్లొమా అప్రెంటిస్‌షిప్ శిక్షణకు అర్హులైన అభ్యర్థులను నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
మొత్తం పోస్టులు: 90
వివరాలు:
విభాగాలు: మెకానికల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, సివిల్ ఇంజినీరింగ్.
అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
స్టైపెండ్: నెలకు రూ.12,500.
వయో పరిమితి: 25 సంవత్సరాలు మించకూడదు.
ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా.
దరఖాస్తుకు చివరి తేదీ: 04-11-2024.
Website:https://bel-india.in/