భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన బెంగళూరులోని భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ (బీఈఎంఎల్ లిమిటెడ్) మేజేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 100
వివరాలు:
1. మేనేజ్‌మెంట్ ట్రైనీ గ్రేడ్-II (మెకానికల్): 90
2. మేనేజ్‌మెంట్ ట్రైనీ గ్రేడ్-II (ఎలక్ట్రికల్): 10
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ (మెకానికల్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణత ఉండాలి.
వయోపరిమితి: 29 ఏళ్లు మించకూడదు.
జీతం: నెలకు రూ.40,000- రూ.1,40,000.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 12.09.2025.
Website:http://https//www.bemlindia.in/