Published on Sep 3, 2025
Government Jobs
బీఈఎంఎల్‌లో స్టాఫ్‌ నర్స్‌ పోస్టులు
బీఈఎంఎల్‌లో స్టాఫ్‌ నర్స్‌ పోస్టులు

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన బెంగళూరులోని భారత్ ఎర్త్ మూవర్స్‌ లిమిటెడ్ (బీఈఎంఎల్ లిమిటెడ్) ఒప్పంద ప్రాతిపదికన స్టాఫ్‌ నర్స్‌, ఫార్మసిస్ట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. 

మొత్తం పస్టులు: 14

వివరాలు:

స్టాఫ్‌ నర్స్‌: 10

ఫార్మసిస్ట్‌: 04

అర్హత: పోస్టును అనుసరించిం బీఎస్సీ నర్సింగ్‌/ డిప్లొమా నర్సింగ్‌ లేదా ఎస్‌ఎస్‌ఎల్‌సీ, పీయూసీ (10+2) లేదా డిప్లొమా ఇన్‌ ఫార్మసీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

వయోపరిమితి: స్టాఫ్‌ నర్స్‌కు 30 ఏళ్లు; ఫార్మసిస్ట్‌కు 29 ఏళ్లు మించకూడదు. జీతం: నెలకు స్టాఫ్‌ నర్స్‌కు రూ.18,780- రూ.67,390; ఫార్మసిస్ట్‌కు రూ.16,900- రూ.60,650.

ఎంపిక విధానం: రాత పరీక్ష, మెడికల్ ఎగ్జామినేషన్‌, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా.

దరఖాస్తు ఫీజు: రూ.200. ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు లేదు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: 12.09.2025.

Website:https://www.bemlindia.in/