Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Mar 19, 2026
Government Jobs
బీఈఎంఎల్‌లో ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు
బీఈఎంఎల్‌లో ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు

బెంగళూరులోని భారత్ ఎర్త్ మూవర్స్‌ లిమిటెడ్ (బీఈఎంఎల్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్స్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 13

వివరాలు:

ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌/చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌: 01

అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌: 01

అసిస్టెంట్‌ మేనేజర్‌: 02

మేనేజర్‌: 02

ఇంజినీర్‌/అసిస్టెంట్‌ మేనేజర్‌: 02

ఇంజినీర్‌(మెకానికల్‌): 03

ఇంజినీర్‌(ఎలక్ట్రికల్‌): 02

అర్హత: పోస్టును అనుసరించిం సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

వయోపరిమితి: ఇంజినీర్‌కు 29 ఏళ్లు; అసిస్టెంట్‌ మేనేజర్‌కు 30 ఏళ్లు; మేనేజర్‌కు 34 ఏళ్లు; అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌కు 42 ఏళ్లు; చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌కు 51 ఏళ్లు; ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌కు 57 ఏళ్లు మించకూడదు. 

జీతం: నెలకు ఇంజినీర్‌కు రూ.40,000- రూ.1,40,000; అసిస్టెంట్‌ మేనేజర్‌కు రూ.50,000- రూ.1,60,000; మేనేజర్‌కు రూ.60,000- రూ.1,80,000; అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌కు రూ.80,000- రూ.2,20,000; చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌కు రూ.1,20,000- రూ.2,80,000; ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌కు రూ.1,50,000- రూ.3,00,000.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, పని అనుభవం, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా.

దరఖాస్తు ఫీజు: రూ.500. ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు లేదు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: 30.03.2026.

Website:https://www.bemlindia.in/