Published on Jan 29, 2025
Government Jobs
బీఆర్‌ఐసీ- టీహెచ్ఎస్‌టీఐలో పోస్టులు
బీఆర్‌ఐసీ- టీహెచ్ఎస్‌టీఐలో పోస్టులు

బీఆర్‌ఐసీ- ట్రాన్స్ లేషనల్ హెల్త్ సైన్స్ అండ్‌ టెక్నాలజీ ఇన్ స్టిట్యూట్ (టీహెచ్ఎస్‌టీఐ)   వివిధ విభాగాల్లో ప్రాజక్టు మేనేజర్, టెక్నికల్ ఆఫీసర్‌-1, మేనేజ్‌మెంట్ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకీ దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీల సంఖ్య: 03

వివరాలు:

1. ప్రాజెక్టు మేనేజర్: 01

2. టెక్నికల్ ఆఫీసర్‌: 01

3. మేనేజ్‌ మెంట్ అసిస్టెంట్: 01

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత డిగ్రీ(ఫైనాన్స్‌), బీఈ, బీటెక్(లైఫ్ సైన్స్, కంప్యూటర్‌ సైన్స్, బయోఇన్‌ మ్యాటిక్స్‌), పీజీ(బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌)లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: ప్రాజెక్టు మేనేజర్ కు 35 ఏళ్లు, టెక్నికల్ ఆఫీసర్‌, మేనేజ్ మెంట్ అసిస్టెంట్ కు 30 ఏళ్లు. 

జీతం: నెలకు ప్రాజెక్టు మేనేజర్ కు రూ.80,000, టెక్నికల్ ఆఫీసర్‌, మేనేజ్ మెంట్ అసిస్టెంట్ కు రూ.60,000. 

దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.236. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.118.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు చివరి తేదీ: 16-02-2025.

Website:https://thsti.res.in/en/Jobs