Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Mar 12, 2026
Current Affairs
‘ఫిస్కల్‌ హెల్త్‌ ఇండెక్స్‌ 2023-24’
‘ఫిస్కల్‌ హెల్త్‌ ఇండెక్స్‌ 2023-24’
  • ఆర్థిక ఆరోగ్యపరంగా ఆంధ్రప్రదేశ్‌ 17వ స్థానంలో ఉన్నట్లు నీతి ఆయోగ్‌ 2026, మార్చి 11న విడుదల చేసిన ‘ఫిస్కల్‌ హెల్త్‌ ఇండెక్స్‌ 2023-24’ నివేదికలో పేర్కొంది. మొత్తం 18 పెద్ద రాష్ట్రాలను ఒక గ్రూప్‌గా చేసి విడుదల చేసిన ర్యాంకుల్లో తొలి మూడు స్థానాలను ఒడిశా, గోవా, ఝార్ఖండ్‌లు నిలిచాయి. చివరి మూడు స్థానాల్లో పంజాబ్, ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్‌లు ఉన్నాయి. 
  • ఆంధ్రప్రదేశ్‌ 23.1 స్కోర్‌తో 17వ స్థానానికి పరిమితమైంది.