హైదరాబాద్‌లోని ఫ్లయింగ్‌క్యాప్స్ టెక్నాలజీస్ కంపెనీ బిజినెస్ డెవలప్‌మెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
సంస్థ: ఫ్లయింగ్‌క్యాప్స్ టెక్నాలజీస్
పోస్టు పేరు: బిజినెస్ డెవలప్‌మెంట్
నైపుణ్యాలు: ఈమెయిల్, సోషల్ మీడియా మార్కెటింగ్, ఇంగ్లిష్ మాట్లాడటం, రాయడంలో నైపుణ్యం ఉండాలి.
స్టైపెండ్: రూ.10,000.
వ్యవధి: 3 నెలలు.
దరఖాస్తు గడువు: 03-10-2025.