Published on Mar 20, 2025
Government Jobs
ఫోర్‌ స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌లో నాన్‌ టీచింగ్‌ పోస్టులు
ఫోర్‌ స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌లో నాన్‌ టీచింగ్‌ పోస్టులు

దిల్లీలోని ఫోర్‌ స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ కింది నాన్‌ టీచింగ్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 18

వివరాలు: 

1. సీనియర్‌ మేనేజర్‌ (బిజినెస్‌ డెవెలప్‌మెంట్‌)- 01

2. మేనేజర్‌ (ప్లేస్‌మెంట్స్‌ అండ్‌ కార్పొరేట్‌ రిలేషన్‌)- 01

3. మేనేజర్‌ (కమ్యూనికేషన్‌ అండ్‌ బ్రాండింగ్‌)- 01

4. అసిస్టెంట్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌- 01

5. అసిస్టెంట్‌ లైబ్రేరీయన్‌- 01

6. లైబ్రరీ అసిస్టెంట్‌- 01

7. అకౌంటెంట్‌- 01

8. మేనేజర్‌ (రెగ్యులేటరీ అండ్‌ అక్రిడిటేషన్‌)-01

9. ఎగ్జిక్యూటివ్‌ (హెచ్‌ఆర్‌ అండ్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌)- 01

10. ఎగ్జిక్యూటివ్‌ (రిసెర్చ్‌ అండ్‌ పబ్లికేషన్‌)- 02

11. ఎగ్జిక్యూటివ్‌ (ప్లేస్‌మెంట్స్‌ అండ్‌ కార్పొరేట్‌ రిలేషన్స్‌)- 01

12. ఎడిటోరియల్‌ ఇన్‌చార్జ్‌- 01

13. సోషల్‌ మీడియా సెంటర్‌ క్రియేటర్‌- 01

14. గ్రాఫిక్‌ డిజైనర్‌- 01

15. అడ్మిషన్‌ కౌన్సలర్‌- 02

16. రిసెర్చ్‌ అసిస్టెంట్‌/ అసోసియేట్‌- 01

అర్హతలు: పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో డిగ్రీ, ఎంబీఏ/ పీజీ/ పీజీ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు తదితర నైపుణ్యాలు ఉద్యోగానుభవం ఉండాలి.

దరఖాస్తు విధానం: మెయిల్‌ ద్వారా.

ఈమెయిల్‌:stafferrecruitment@fsm.ac.in

దరఖాస్తు గడువు: 01.04.2025.

Website:https://www.fsm.ac.in/staff-positions