Published on Nov 5, 2025
Current Affairs
‘ఫోర్బ్స్‌’ వరల్డ్‌ బెస్ట్‌ ఎంప్లాయర్స్‌ జాబితా
‘ఫోర్బ్స్‌’ వరల్డ్‌ బెస్ట్‌ ఎంప్లాయర్స్‌ జాబితా

‘ఫోర్బ్స్‌’ వరల్డ్‌ బెస్ట్‌ ఎంప్లాయర్స్‌ 2025 జాబితాలో అమరరాజా గ్రూపు స్థానం సంపాదించింది. ప్రపంచ వ్యాప్తంగా 31 సంస్థలతో ఈ జాబితాను రూపొందించారు. ఇందులో 28వ స్థానంలో అమరరాజా గ్రూపు నిలిచింది. 2025 ఏడాది జాబితాలో మనదేశానికి చెందిన 6 కంపెనీలు ఇందులో ఉన్నాయి. అమరరాజా గ్రూపు సంస్థల్లో 21,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.