Published on Nov 27, 2025
Walkins
ఫోరెన్సిక్‌ సైన్స్‌ యూనివర్సిటీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు
ఫోరెన్సిక్‌ సైన్స్‌ యూనివర్సిటీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు

గాంధీనగర్‌లోని కేంద్ర హోం మంత్రిత్వశాఖకు చెందిన నేషనల్‌ ఫోరెన్సిక్‌ సైన్సెస్‌ యూనివర్సిటీ (ఎన్‌ఎఫ్‌ఎస్‌యూ) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 07

వివరాలు: 

అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌

లెక్చరర్‌

విభాగాలు: టాక్సికాలజీ, నానోటెక్నాలజీ, ఫోరెన్సిక్‌ స్ట్రక్చరల్‌ ఇంజినీరింగ్‌, డిజిటల్‌ ఫోరెన్సిక్స్‌, నెట్‌వర్క్‌ సెక్యూరిటీ అండ్‌ ఫోరెన్సిక్‌/బ్లాక్‌ చైన్‌, లా, ఐటీ/కంప్యూటర్‌ అప్లికేషన్స్‌.

అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ఇన్‌స్టిట్యూట్‌ నుంచి సంబంధిత విభాగంలో పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

జీతం: నెలకు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌కు రూ.75,000- రూ.90,000; లెక్చరర్‌కు రూ.68,000.

ఇంటర్వ్యూ తేదీలు: 28.11.2025, 01.12.2025.

వేదిక: అడ్మినిస్ట్రేటివ్‌ బ్లాక్‌, ఎన్‌ఎఫ్‌ఎస్‌యూ గాంధీనగర్‌ క్యాంపస్‌.

Website:https://nfsu.ac.in/Contractual_Recruitment